The Ultimate Web Designing Course in Telugu.
ఒకొక్క Website కు 15,000/- తీసుకుంటు నెలకు లక్ష రుపాయలుకు పైగ ఇంటి నుంచి సంపాదించె సువర్ణమార్గం.
గమనిక: కోర్స్ లో వీడియోలు అన్ని తెలుగులో ఉంటాయి.
This is What You Get When You Enroll:
- 700 Dedicated Videos
- 300 hours of Video content
- 50 Real-Time projects
- Lifetime 24/7 Course Access
- Certificate of Completion
- Premium Themes (₹80,000)
- Dedicated Support
- Access to Private Community
- Secrets for getting more clients
- Affiliate Membership
- Ultimate Blogging Course
- Automation Vlogging Course
Being Your Own Boss
Instant Web Design Freelancer
Earn 15k-25k per Website as a Freelancer without any prior experience with my Instant Magnetic Website Freelancer method.
- అందరికి నమస్కారములు నా పేరు జీవన్, నేను గత 6 సంవత్సరాలుగా ఫ్రీలాన్సర్ web developer గా అద్భుతంగా రనిస్తున్నాను. నేను websites ని create చేస్తూ ఇంటి నుంచే సుమారుగా నెలకు 30 లక్షల వరుకు సంపాదిస్తున్నాను . మీకు proofs video లో చూపించాను అలాగే క్రింద ఫొటోస్ ని చూడండి. ఇదంతా నాకు overnight లో వచ్చిన success కాదు.
Last 30 Days Earnings (19 Sep 2020 to 19 Oct 2020)

Last 7 Days Earnings (12 oct 2020 - 19 Oct 2020)

- నేను మొదట్లో web designing నేర్చుకోవటానికి చాలా ఇబ్భంది పడ్డాను ఎన్నో వోడిదిడుకులు చూసాను సరిగ్గా నేర్పించేవారు లేరు నేర్చుకోవడానికి సరైన కోర్స్ లేదు.
- కాని మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 700 పైగా వీడియోలు 50 కు పైగా websites తో కూడిన అద్భుతమైన కోర్స్ ని రూపొందించాను. ఈ కోర్స్ గనుక మీ దగ్గర వుంటె మీకు ప్రాజెక్ట్ చేయమని ఏ websites వచ్చిన ఆ website ఈ లిస్టు లో వుంటది దీన్ని చూసి చాలా ఈజీ గా ప్రాజెక్ట్ చేసి డబ్బులు సంపాదించోచ్చు.
- ఫ్రీలాన్సర్ గా చేయటం వాళ్ళ ఎటువంటి బాస్ టెన్సన్స్ లేకుండా హాయిగా ఇంట్లో నుంచి మనకు నచ్చిన టైం లో websites చేస్తూ మనీ సంపాదించుకోవచ్చు. అదనంగా సంపాదించే మార్గంలో ఫ్రీలన్సర్ కి మించింది దాంట్లోనూ web designing కి మించినది ఇంకొకటి లేదు.
- కరోనా సమయం లో అన్ని బిసినెస్ లు ఒక్కసారిగా తల్లకిందులు అయ్యాయి. చాలా మంది జాబ్స్ కోల్పోయారు. కొంతమంది వాళ్ళు చేస్తున్న జాబ్ ఎక్కడ పోతుందేమో అని భయంతో వున్నారు, జీతాలు ఆగిపోయాయి బ్రతకడం కూడా కష్టంగా మారింది.
- కానీ ఈ web designing ఫీల్డ్ అనేది అలా కాదు ఎటువంటి పరిస్థితులు వచ్చిన దీనికి ఎటువంటి డోకా ఉండదు. ఇంటర్నెట్ ఉన్నంత వరుకు ఈ ఫీల్డ్ కి తిరుగులేదు. ఇంటర్నెట్ అంటే మరేం కాదు websites యొక్క సమూహము. web designing అనేది ప్రతీ ఒక్కరు నేర్చుకోండి దీనికి మించిన సంపాదన passive income ఇంకొకటి లేదు.
- ఈ కరోనా లాక్ డౌన్ వల్ల ప్రతీ business ఇప్పుడు ఆన్లైన్ కి వస్తుంది వాళ్ళకి ముందుగా కావలిసినది website. ఈ సమయంలో వెబ్ డిసైన్ ఫీల్డ్ కి ఇంకా బాగా డిమాండ్ పెరిగింది. projects అయితే చాల ఉంటున్నాయి మీరు ఇప్పుడు గనక ఈ ఫీల్డ్ వస్తే మీకు తిరుగు ఉండదు.
WHAT YOU WILL LEARN
This is the biggest and best web designing course you have ever seen on internet. it contains 700+ Videos, 300+ hours of video content.
- ఈ కోర్స్ లో మీరు websites ని ఎలా చేయాలి అనేది నేర్చుకుంటారు. Websites చేయటానికి ఇంత పెద్ద కోర్స్ అవసరమా అని మీరు నన్ను అడగోచ్చు. అవసరమే అని నేను చెప్తాను ఎందుకంటే అన్ని websites ఒకే విధంగా ఉండవు. ఒక్కొక్క website ని ఒక్కొక్క విధంగా చేయాల్సివస్తుంది.
- Starting from Basics నుంచి Expert level వరుకు ఈ కోర్స్ ని రూపొందించటం జరిగింది. ఒకొక్క website ను ఏ విదిధంగా చేయాలి అని చాలా టైం తీసుకొని చాలా విపులంగా చెప్పటం జరిగింది, దాంతో పాటు 50 కు పైగా వేరు వేరు కేటగిరీల websites ని క్రియేట్ చేయటం ఈ కోర్స్ లో మీరు నేర్చుకుంటారు.
- ఇక్కడ నేను కేటగిరీల websites అని నేను ఎందుకు అన్నాను అంటే ఉదాహరణకు మీరు online shopping క్యాటగిరి సంబంధించిన website ను ఏ విధంగా చేయాలో నేర్చుకుంటే, ఈ క్యాటగిరి related అనగా Clothing Store,Electronics Store,Groceries,Laptops & Computer,Watches Store etc ఇలా చెప్పుకుంటూ వేల్లతే చాలా వుంటాయి వాటిలో ఏ website ను నైన చాలా easy గా మీరు క్రియేట్ చేయగలుగుతారు.
- మీకు అర్ధమవటం కోసం ఉదాహరణకు క్రింద కొన్ని క్యాటగిరిలు మరియు వాటికీ related వి ఇచ్చాను అవి ఒకసారి గమనించండి.






- So ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళితే మీరు సుమారుగా 300 websites కు పైగా create చేయటం నేర్చుకుంటారు.
- అంతే కాకుండా మీకు ఇవన్ని విపులంగా నేర్పించి మీకు చేత ఇవన్ని websites ని చేపించి అక్కడితో వదిలయకుండా మనకు websites ని చేయమని projects ఏ విధంగా వస్తాయి, ఎలా సాధించాలి అని నా 7years అనుభవంతో కూడిన సీక్రెట్స్ చెప్పటం జరిగింది.
- ఈ కోర్స్ లో 700 కు పైగా videos ఉన్నాయి అవన్నీ video టైటిల్స్ ఇక్కడ రాస్తే ఈ page length బాగా ఎక్కువ అవుతుంది. మీకు course curriculum detailed గా కావాలంటే పైన ఉన్న video ను పూర్తిగా చూడండి. అయితే మనం ఈ కోర్స్ లో చేయబోతున్న websites క్యాటగీరిల list క్రింద ఇవ్వటం జరిగింది.
- Online Shopping Website
- Gym Website
- Job Recruitment Website
- Lawyer Website
- Vlog Website
- Recipes Website
- Psychiatrist Website
- Psychiatrist Website
- Movers Website
- Big trucks Website
- logistics Website
- General hospital Website
- Kinder garden Website
- Physiatrist Website
- Yoga Website
- Magazine Website
- Portfolio Website
- Healthcare Website
- Directory Listing Website
- Hotel Website
- Car Rental Website
- Construction Website
- Lyrics Website
- Knowledge Base Website
- Veterinary Website
- Delivery Website
- Courier Website
- Dental Website
- Laboratory Website
- Hospital Clinic Website
- Surgery Website
- Optomestric Website
- Cleaning Website
- Finance Website
- Travel Website
- Fastfoods Website
- Realestate Website
- Restaurant Website
- Blog website
- Digital Downloads
- Pizza Delivery Website
- Cardiology Website
- Wedding Website
- Truck rental Website
- Cargo Website
- Cosmotic surgery
- Plumber Website
- Pediatric Website
- Baby sitter Website
- Fitness Website
- Saloon Website
- Industry Website
- Interior Website
- Political Website
ENROLL NOW TO UNLOCK BONUSES.
ఈ Web designing Course ని కొంటె ₹1,84,994/- విలువ చేసే అధనంగా కొన్ని Bonuses మీకు ఫ్రీ గా ఇవ్వబడుతుంది.

BONUS-1
SECRETS FOR GETTING MORE CLIENTS
- నేను గత 6 సంవత్సరాలు నుంచి web developer గా వున్నాను ఇప్పుడు వరుకు నేను చాలా websites చేశాను.
- నేను మొదట్లో web designing నేర్చుకున్నాక projects ని తెచ్కోచుకోవటానికి చాలా కష్టపడ్డాను. projects అనేవి మనకి అంత easy గా రావు.
- నేను నా యొక్క journey లో చాలా ups & downs చాలా చూసాను, చాలా మార్గాలుని ట్రై చేశాను కొన్ని success అయ్యేయి కొన్ని ఫెయిల్ అయ్యాయి. ఈ process లో సరైన టెక్నిక్స్ ని తెలిసుకున్నాను.
- మీకు ఎటువంటి కష్టం లేకుండా, నేను చేసిన తప్పులు మీరు చేయకుండా, సరైన మార్గంలో తక్కువ సమయం లో ఎక్కువ projects ఏవిధంగా తెచ్చుకోవాలి అని నా అనుభవాలతో కూడిన success సీక్రెట్స్ ని మీతో షేర్ చేసుకోవటం జరిగింది.

BONUS-2
AFFILIATE MEMBERSHIP
- Web design course ని కొంటె మీకు Affiliate Membership అనేది lifetime validity తో ఫ్రీగా ఇవ్వబదతుంది.
- ఈ membership మీరు మామూలుగ విడిగా కొనాలంటే సంవత్సరానికి ₹20,000 అవుతుంది.
- ఈ membership వుంటే మీకు ఒక సేల్ కి ₹5000 వరకు commission వస్తుంది. లిమిట్ లేదు Unlimited earnings. Highest affiliate percentage ever in the internet.
- Cookie policy 100days మీకు ఇవ్వబడుతుంది అంటే మీ affiliate link ని ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు, 100రోజుల లోపు మీ లింక్ ద్వారా కాకుండా మాములుగా కొన్న మీ కిందే వస్తుంది.

BONUS-3
PREMIUM MATERIALS & TOOLS
- ఈ కోర్స్ లో ఉపయోగించిన కోర్స్ మెటీరియల్స్ ఫ్రీగా ఇవ్వబడుతుంది.
- అలాగే మనము ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడు websites చేసేటప్పుడు కొన్ని ప్రీమియం themes మరియు plugins use చేస్తాము. అయితే అవన్నీ మీకు ఈ కోర్స్ తో పాటు ఉచితంగా ఇవ్వబడుతుంది.
- వీటన్నిటి విలువ సుమారు ₹80,000 కు పైగానే ఉంటుంది. ఇవన్ని ఒరిజినల్ మరియు జెన్యూన్ వి ఇవి మొత్తం మీకు కోర్స్ తో ఫ్రీగా ఇవ్వబడుతుంది.
- ఇవి మీకు ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఉపయోగపడతాయి మరియు future లో మీరు ఎవరికన్నా clients కి websites చేసేటప్పుడు బాగా ఉపయోగపడతాయి.
- అంతే కాకుండా మీకు ప్రత్యకంగా special hosting discount coupon ని ఫ్రీ గా ఇవ్వబదతుంది.

BONUS-4
ULTIMATE BLOGGING COURSE
- ఈ బ్లాగ్గింగ్ కోర్స్ లో మీరు > బ్లాగ్గింగ్ అంటే ఏమిటి. మంచి profit ఇచ్చే niche ని ఎలా సెలెక్ట్ చేయాలి. బ్లాగ్గింగ్ ద్వారా ఎన్ని మార్గాలుగా సంపాదించావచ్చు
- తక్కువ competition ఉన్న ఎక్కువ profit ఇచ్చే టాపిక్ ని ఎలా ఎంచుకోవాలి.
- బ్లాగ్ కి SEO, on-page, off-page SEO ఎలా చేయాలి.
- Keywords అంటే ఏమిటి, మన Article కి Top keywords ని ఎలా కనుగొనాలి, SEO కి తగినట్టుగా articles ని ఏ విధంగా రాయాలి.
- Website స్పీడ్ ని ఎలా పెంచాలి , Hackers నుంచి మన website ని ఎలా రక్షించుకోవాలి, Blog ని Google లో submit చేయడం.
- ఇలా మరెన్నో Topics... విటితో పాటు optimized Blog website ని complete గా create చేయటం నేర్పించటమైనది. .

BONUS-5
AUTOMATION VLOGGING COURSE
- Youtube channel ఉన్న వాళ్ళకి, Vlogging చేసేవారికి లేదా videos based website చేద్దాం అనుకునే వారికి ఈ course బాగా ఉపయోగపడుతుంది .
- మీరు ఈ కోర్స్ నేర్చుకున్నాక fully automated video blogging website ని సొంతంగా create చేస్తారు.
- మీరు youtube లో వీడియో video అప్లోడ్ చేస్తారు కదా అయితే మీరు video ఎప్పుడైతే అప్లోడ్ చేసారో అప్పుడు మీ website లో కి Automatic గా youtube నుంచి video import అవుతుంది.
- మీరు separate గా మళ్ళి website లో కి అప్లోడ్ చేయనక్కర్లేదు posts, articles seperate గా create చేయనవసరం లేదు.
- మీరు youtube లో video టైటిల్ ఎం పెడతారో మీ website లో పోస్ట్ కి automatic గా ఆ టైటిల్ వస్తుంది అలాగె video description post టైటిల్ గా youtube thumbnail post featured image గా automatic గా వస్తాయి.

BONUS-6
LIFETIME COURSE ACCESS & UPDATES
- ఈ web designing కోర్స్ మీకు lifetime access ఇవ్వబదతుంది మరియు lifetime updates ఇవ్వబడుతుంది.
- అంటే మీరు జీవితకాలమంతా ఈ కోర్స్ లో ఉన్న videos ని ఎప్పుడైనా ఎక్కడ నుంచైనా చూడవచ్చు.
- అలాగే మీరు ఈ కోర్స్ ని ఎప్పుడైనా start చేయచ్చు ఎప్పుడైనా finish చేయొచ్చు మీకు ఎటువంటి restrictions లేవు.
- అంతే కాకుండా ఈ కోర్స్ videos లో ఉన్న content ఒకవేళ ఎమన్నా out dated content అయితే వాటిని తీసేసి ఎప్పుడుకప్పుడు క్రొత్త videos ని add చేయటం జరుగుతుంది.

BONUS-7
PRIVATE VIP COMMUNITY
- ఈ కోర్స్ ని తీసుకున్న వాళ్ళకి seperate గా private community, VIP social media groups లో మిమ్మల్ని add చేయటం జరుగుతుంది.
- ఈ community లో నేను members కోసం రూపొందించిన కొన్ని ప్రత్యకమైన videos మీతో షేర్ చేయబదతుంది .
- మీరు projects చేసేటప్పుడు ఏదన్న module మీద doubts ఉన్న community లో షేర్ చేయటం వాళ్ళ మీకు వెంటనే సహాయం దొరుకుతుంది.
- అలాగే ఈ community లో వివిధ రకాల talented persons ఉన్నారు ఒకరి నుంచి ఒకరు మరిన్ని విషయాలు నేర్చుకోవచ్చు.

BONUS-8
DEDICATED SUPPORT
- ఈ web designing కోర్స్ అనేది చాలా neat గా చాలా time తీసుకుని basic level నుంచి expert level వరుకు ఒక క్రమముగా రుపొందించటమైనది.
- ఈ కోర్స్ నేర్చుకునే ప్రక్రియలో మీకు ఎటువంటి doubts వచ్చిన ప్రతి lesson కింద whatsapp chat బటన్ ఉంటుంది direct గా chat చేసి doubts ని clear చేసుకోండి.
- కొన్ని కొన్ని doubts కి direct గా teamviewer/anydesk ద్వారా మీ laptop కి కనెక్ట్ అయ్యి మీ doubts clear చేతచేస్తాను.
- కొన్ని కొన్ని doubts కి direct గా teamviewer/anydesk ద్వారా మీ laptop కి కనెక్ట్ అయ్యి మీ doubts clear చేతచేస్తాను.
- మీరు future లో చేసే projects కి కూడా నేను supportive గా ఉంటాను.
Who can Learn This Course?
- ఈ web designing course ని ఎవరైనా నేర్చుకోవచ్చు. ఈ కోర్స్ లో ని videos చాలా basic level నుంచి most-advanced level లో ఉండటం వాళ్ళ ఎవరైనా చాలా easy గా నేర్చుకుంటారు.
- అంటే మీకు ఎటువంటి coding knowledge అవసరం లేదు. ఈ కోర్స్ videos ని మీరు క్రమముగా చుస్తే zero knowledge నుంచి websites చేయటం లో expert అవుతారు.
- Anyone with basic computer knowledge
- Students
- Freelancers
- Agency Owners
- Anyone with any education background
- Housewifes
- Entrepreneur
- Self Employed People
- Anyone who wants to earn money online
- Job Holders
- Business Owners
- Professionals
The Entire Course Collection:

Actual Value ₹1,84,994. Today's Special Price: ₹14,999
This is a LIMITED TIME offer. Will Be Closing Soon
DO NOT MISS YOUR CHANCE - LOCK IN NOW!
EMI OPTION AVAILABLE UP TO 2 YEARS ON CREDITCARD
The Mega Bundle includes:
- 700 Dedicated Videos
- 300 hours of Video content
- 50 Real-Time projects
- Dedicated Support
- Lifetime Course Access
- Certificate of Completion
- Private Community Access
- Ultimate Projects Guide Course
- Premium Affiliate Membership
- Ultimate Blogging Course
- Automation Vlogging Course
- Premium Themes (Worth: ₹80,000)
Still Thinking?
The future of the market is online and this is the right time to take your existing business into the next level or develop a new skill for your bright future.
- మీరు ఇంకా కొనడానికి ఆలోచిస్తున్నారా? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఒక్క ప్రాజెక్ట్ తోనే ఇప్పుడు ఎంతైతే కర్చుపెడుతున్నారో దీనికన్నా డబల్ ఎమౌంట్ ని మీరు సంపాదిస్తారు.
- ఇంటర్నెట్ అంటేనే వెబ్సైట్స్ యొక్క సమూహం. ఒక బిజినెస్/స్టోర్ ని ఆన్లైన్ లోకి తీసుకురావాలన్నా, ఒక కంపెనీ ని మొదలుపెట్టాలన్నా, ఇలా ఏ రంగంలోనైన ముఖ్యంగా వాళ్ళకి కావలిసింది ఏమిటంటే website. ఇలా ఇంటర్నెట్ ఉన్నంతకాలం website projects వస్తూనే ఉంటాయి.
- ఇప్పుడు మొత్తం అంత online అవుతుంది ఇదే మంచి సమయం ఇప్పుడు గనుక మీరు websites ఎలా చేయాలో నేర్చుకుంటే చాలు దీనికి మించిన సంపాదించే మార్గం ఇంకొకటి లేదు.
- Time అనేది చాలా విలువైనది తర్వాత చూద్దాం అని వదిలేసారు అంటే మరల ఈ అవకాసం తిరిగిరాదు. అందరికంటే ముందు ఉంటేనే easy గా త్వరగా success ని చూస్తాము.
- నేను చెప్పాల్సిందంత చెప్పాను ఇంకా మీ చేతిల్లోనే ఉంది. మీరు లైఫ్ లో తొందరిగా ఎదగాలను కుంటున్నారో లేదా ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటూ రోజంతా కష్టపడుతూ job ఉంటుందో పోతుందో భయంతో బతుకుతారో మీ ఇష్టం.